మహానాడు మీడియా తాజా వార్తలు
Mahanadu Media Digital Desk
కాకినాడ జీజీహెచ్ లో బయటపడ్డ వైద్యుల నిర్లక్ష్యం..!
ఓ బాలింత కడుపులో మెటల్ పరికరం, దూది ఉంచి కుట్లు వేసిన సిబ్బంది.
గత నెల 23న 'లలిత' అనే మహిళకు డెలివరీ సమయంలో 'SR కాన్యులా' అనే స్టీల్ పరికరం ఏర్పాటు.
కాన్యులాతో దూది కడుపులో ఉంచి కుట్లు వేసిన వైనం.
15 రోజులుగా తీవ్ర కడుపు నొప్పితో భాధపడుతున్న మహిళ.
కాన్యులా కడుపులో ఉండిపోయిందని గుర్తించిన ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు.
మరోసారి సర్జరీ చేసి స్టీల్ పరికరాన్ని తొలగించిన జీజీహెచ్ వైద్యులు.
🔥 ఆంధ్రప్రదేశ్ స్థానిక సమరానికి 'వైసీపీ' విలవిల.. అభ్యర్థుల కొరత..? 'టీడీపీ'లో ఆశావహుల క్యూ..! 🔥
కొన్ని ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపికపై సందిగ్ధత.. పోటీకి ముందుకొచ్చే నేతలేరీ..? కేడర్‌లోనూ నిస్తేజం కనిపిస్తోందనే ప్రచారం.
కీలకమైన గుంటూరు మేయర్ పదవితో పాటు.. తెనాలి, చిలకలూరిపేట, సత్తెనపల్లి మున్సిపాలిటీల్లోనూ వైసీపీ అభ్యర్థుల పేర్లు ఇంకా తెరపైకి రాకపోవడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి.
ఒకవైపు 'టీడీపీ'లో పోటీకి ఉత్సాహం.. మరోవైపు 'వైసీపీ'లో అభ్యర్థుల కోసం అన్వేషణ.
స్థానిక ఎన్నికల బరిలో వైసీపీకి గట్టి సవాలు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.